అర్థం : వృత్తమునకు సంబంధించి
ఉదాహరణ :
ఛందస్సును అనుసరించి వృత్తములు ఐదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వృత్తము గురించి చెప్పబడిన గుణకారము కొలత
ఉదాహరణ :
దోహా, సోరడా, రోలా, చౌపాయి మొదలగునవి వృత్తములు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें मात्राओं की गणना या विचार किया जाता है।
दोहा, रोला, सोरठा, चौपाई आदि मात्रिक छंद हैं।