పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వీడ్కోలు చెప్పు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.

ఉదాహరణ : జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.

పర్యాయపదాలు : వీడుకోలు తెలుపు, వీడ్కొలుపు, వీడ్కోలు పలుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।

राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।
विदा करना

అర్థం : శెలవు తీసుకోవడం

ఉదాహరణ : నేను తనతో రెండు ,నాలుగు మాటలు మాట్లాడుతూ వీడ్కోలు చెప్పాను


ఇతర భాషల్లోకి అనువాదం :

जैसे–तैसे दूर करना या हटाना या पीछा छुड़ाने के लिए रवाना करना या पीछा छुड़ाना।

मैंने उन्हें दो चार बातें करके चलता किया।
चलता करना

चौपाल