పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విసురు అనే పదం యొక్క అర్థం.

విసురు   క్రియ

అర్థం : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ఉదాహరణ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

పర్యాయపదాలు : ఆడించు, కొట్టు, పట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना

అర్థం : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం

ఉదాహరణ : శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.

పర్యాయపదాలు : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।

वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।
प्रक्षेपण करना, प्रक्षेपित करना, लॉच करना

Propel with force.

Launch the space shuttle.
Launch a ship.
launch

అర్థం : గింజలను పొడిచేయడం

ఉదాహరణ : అతడు గోధుమలను విసురుతున్నాడు.

పర్యాయపదాలు : పిండి చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को रगड़कर चूर्ण के रूप में करना।

वह गेहूँ पीस रहा है।
पीसना

Make into a powder by breaking up or cause to become dust.

Pulverize the grains.
powder, powderise, powderize, pulverise, pulverize

అర్థం : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం

ఉదాహరణ : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు

పర్యాయపదాలు : ప్రయోగించు, వదులు, వేయు, సంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्त्र का चलना।

युद्ध में दोनों तरफ से बाण छूट रहे थे।
चलना, छुटना, छूटना

Go off or discharge.

The gun fired.
discharge, fire, go off

అర్థం : దూరంగా వేయడం

ఉదాహరణ : ఈ యంత్రం ముక్కలైంది భాగాలను విసిరేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु आदि की वस्तुओं में टाँके द्वारा जोड़ लगना।

इस यंत्र का टूटा हुआ भाग झल गया।
झलना, पंजना

అర్థం : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని

ఉదాహరణ : ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు

పర్యాయపదాలు : సవాలు విసురు, సవాలుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बढ़-बढ़कर बोलना।

प्रेम अपने दोस्तों के बीच बहुत हाँकता है।
झाड़ना, फेंकना, हाँकना

Talk in a noisy, excited, or declamatory manner.

jabber, mouth off, rabbit on, rant, rave, spout

चौपाल