పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విసిరివేయు అనే పదం యొక్క అర్థం.

విసిరివేయు   క్రియ

అర్థం : ఏదైనా ఒక వస్తువును చేతిలో నుండి దూరంగా వేయడం

ఉదాహరణ : సిపాయిలు ఉచ్చుతాడును రాతి బండపైకి విసిరివేస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को कहीं पर स्थिर करना ताकि वह आसानी से न निकल सके।

सिपाहियों ने कमंद को चट्टान पर अटकाया।
अटकाना, अड़काना, अड़ाना, अराना, अरुझाना, उलझाना, फँसाना, फंसाना

Cause to be firmly attached.

Fasten the lock onto the door.
She fixed her gaze on the man.
fasten, fix, secure

అర్థం : వేగంగా వేయడం

ఉదాహరణ : పూలకుండీలోని చెత్త చెదారాన్ని విసిరివేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

झोंके से दूर हटाना या डालना।

उसने तेजी के साथ गेंद को फेंका।
कूड़ेदान में कचरा फेंकते हैं।
थ्रो करना, फेंकना

అర్థం : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.

ఉదాహరణ : అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.

పర్యాయపదాలు : తోయు, దొబ్బు, నెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु जलाने के लिए आग में फेंकना।

खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।
झोंकना

Stir up or tend. Of a fire.

stoke

चौपाल