పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విశదీకరించు అనే పదం యొక్క అర్థం.

విశదీకరించు   క్రియ

అర్థం : ఏదైన విషయం గూర్చి వివరాలు తెలుపుట.

ఉదాహరణ : అతను నిన్న జరిగిన సంఘటనగూర్చి విశదపరస్తున్నాడు.

పర్యాయపదాలు : అర్థం తెలుపు, తెలియజెప్పు, విపుల పరచు, వివరించు, విశదపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

विस्तारपूर्वक कुछ कहना।

वह कल की घटनाओं का वर्णन कर रहा था।
बखान करना, बखानना, बताना, बयान करना, वर्णन करना

Describe in vivid detail.

delineate

అర్థం : ఏదేని విషయాన్ని విస్తారంగా వర్ణించుట.

ఉదాహరణ : అధ్యాపకుడు కబీరు పద్యాలను విశదీకరిస్తున్నారు.

పర్యాయపదాలు : వివరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय का कुछ विस्तार से वर्णन करना।

गुरुजी कबीर के दोहे की व्याख्या कर रहे हैं।
अरथाना, अर्थ समझाना, अर्थाना, व्याख्या करना, समझाना

चौपाल