అర్థం : యజుర్వేదంలోని ఉపభాగం అందులో ధనుస్సును వేసే విద్యాజ్ఞానం ఉండటం
ఉదాహరణ :
ద్రోణాచార్యుడు, పరుశురాముడు మొదలైనవారు ధనుర్విద్యలో పండితులు.
పర్యాయపదాలు : ధనుర్విద్య, ప్రచాలకం
ఇతర భాషల్లోకి అనువాదం :
यजुर्वेद का उपवेद जिसमें धनुष चलाने की विद्या का विवेचन है।
द्रोणाचार्य, परशुराम आदि धनुर्वेद के पंडित थे।