పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విలాసవంతమైన అనే పదం యొక్క అర్థం.

విలాసవంతమైన   విశేషణం

అర్థం : సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి.

ఉదాహరణ : విలాసవంతమైన రాజుల రాజ్యము ఎక్కువ రోజుల వరకు కొనసాగలేదు

పర్యాయపదాలు : బోగవరాయుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सुखभोग में लगा रहनेवाला।

विलासी राजाओं का राज्य अधिक दिनों तक नहीं चला।
अय्याश, ऐयाश, भोगलिप्त, भोगलिप्सु, रँगीला, रंगीन, रंगीनमिज़ाज, रंगीनमिजाज, रंगीला, विलासी, शौकीन

అర్థం : అన్ని సౌకర్యాలతోకూడిన

ఉదాహరణ : మంత్రిగారు ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు

పర్యాయపదాలు : ఆడంబరం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो ठाट से युक्त हो।

मंत्रीजी ठाटदार जीवन बिता रहे हैं।
ठाटदार

चौपाल