అర్థం : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
ఉదాహరణ :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
పర్యాయపదాలు : ప్రత్యేకమైన, విశేషమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.అర్థం : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
ఉదాహరణ :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
పర్యాయపదాలు : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, అసాదారణమైన, ఆశ్చర్యకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.అర్థం : సాధారణం కన్నా ఎక్కువ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న
ఉదాహరణ :
అసాధారణమైన ప్రకృతి ప్రతి ఏదైనా దానికి వేరు ప్రసిధ్ధి వుంటుంది.
పర్యాయపదాలు : అసాధారణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
(ऐसी असाधारण और विलक्षण बात या वस्तु) जिसका कारण या मूल समझ में न आवे।
अव्याख्येय प्रकृति हर किसी को अलग ही प्रतीत होती है।అర్థం : వుండవలసిన లక్షణాలకు భిన్నంగా వున్నటువంటి
ఉదాహరణ :
ప్రకృతిలో విలక్షణమైన జీవజంతువులకు కొదువ లేదు.
పర్యాయపదాలు : విలక్షణపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
विलक्षण से पूर्ण।
प्रकृति में विलक्षित जीव-जन्तुओं की कमी नहीं है।