పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరిగిన అనే పదం యొక్క అర్థం.

విరిగిన   విశేషణం

అర్థం : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.

ఉదాహరణ : అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.

పర్యాయపదాలు : పగిలిన


ఇతర భాషల్లోకి అనువాదం :

विकार के कारण एक अवस्था से दूसरी अवस्था में गया हुआ।

माँ फटे दूध से मिठाई बना रही है।
फटा, फटा हुआ

In an unpalatable state.

Sour milk.
off, sour, turned

అర్థం : ఆకులు మరియు రెమ్మలు లేని.

ఉదాహరణ : రైతు విరిగిన చెట్టు పాదును త్రవ్వుతున్నాడు.

పర్యాయపదాలు : చీలిన, పగలిన


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना पत्तियों और टहनियों का।

किसान ठूँठे पेंड़ की जड़ खोद रहा है।
ठूँठा

అర్థం : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.

ఉదాహరణ : విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.

పర్యాయపదాలు : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भंग हो गया हो या टूट गया हो।

शिव के टूटे धनुष को देखते ही परशुराम बौखला गए।
खस्ता इमारतों की मरम्मत करवाना ज़रूरी है।
अभिभंग, अभिभङ्ग, अवदारित, खंडित, खस्ता, टूटा, टूटा हुआ, फूटा, फूटा हुआ, भंजित, भग्न, विखंडित, विच्छिन्न

Physically and forcibly separated into pieces or cracked or split.

A broken mirror.
A broken tooth.
A broken leg.
His neck is broken.
broken

అర్థం : విరిగిపోయినటువంటి

ఉదాహరణ : ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी पीठ की हड्डी टूट गई हो।

इस दवा से भग्नपृष्ठ मनुष्य की हड्डी शीघ्र ही जुड़ जाएगी।
भग्नपृष्ठ

चौपाल