పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరాళము అనే పదం యొక్క అర్థం.

విరాళము   నామవాచకం

అర్థం : తమ ధనాన్ని ఇతరుల సహాయానికి ఉదారంగా ఇచ్చే క్రియ

ఉదాహరణ : నేను భూకంప బాధితులకు వెయ్యి రూపాయలు విరాళంగా అందజేస్తిని.

పర్యాయపదాలు : తోడుపాటు, సహాయము


ఇతర భాషల్లోకి అనువాదం :

अपना अंश या अपना हिस्सा, देन या सहायता आदि के रूप में देने की क्रिया।

इस संस्था के सभी सदस्यों ने भूकंप से पीड़ित व्यक्तियों की सहायता के लिए अंशदान किए।
अंशदान

Act of giving in common with others for a common purpose especially to a charity.

contribution, donation

అర్థం : ఏదేని ఒక వస్తువును దాన రూపములో ఇతరులకు ఇవ్వడము.

ఉదాహరణ : పండితునికి దాన రూపములో ఒక ఆవు మరియు కొన్ని ఆభూషణములు లభించాయి.

పర్యాయపదాలు : అర్పణం, దత్తము, దానము, దార, దారాదత్తం, విడుపు, సంప్రదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जो दान में किसी को दी जाए।

पंडितजी को दान के रूप में एक गाय और कुछ आभूषण मिले।
ख़ैरात, खैरात, दत्त, दात, दान

Money contributed to a religious organization.

offering

चौपाल