అర్థం : అందరికి కొంచెం లంచం ఇవ్వడం
ఉదాహరణ :
పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు
పర్యాయపదాలు : పంచు, భాగం, విభాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Administer or bestow, as in small portions.
Administer critical remarks to everyone present.అర్థం : రెండుగా విడిపోవు
ఉదాహరణ :
భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి
పర్యాయపదాలు : వేరుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమభాగాలుగా చేసుకోవడం
ఉదాహరణ :
దొంగలు దొంగతనం చేసిన డబ్బును విభజించుకుంటున్నారు.
పర్యాయపదాలు : భాగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि के कई भाग करना।
चोरों ने चोरी का माल बाँटा।అర్థం : పేకాటలో ఒక తరుపుముక్క ఆకు వేరొక ఆకును ప్రభావితం లేకుండ చేయడం
ఉదాహరణ :
రాము తరుపు ముక్క పంజతో నా సంఖ్యను విభజించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
ताश के खेल में तुरुप के किसी पत्ते द्वारा किसी दूसरे पत्ते को प्रभावहीन करना।
रामू ने तुरुप के पंजे से मेरे एक्के को काटा।