అర్థం : వదలడం
ఉదాహరణ :
పిల్లాడు స్నానం చేయడం కోసం తన బట్ట విప్పాడు
పర్యాయపదాలు : తీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రహస్యపు మాటలను చెప్పటం.
ఉదాహరణ :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
పర్యాయపదాలు : చెప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।