అర్థం : ఉపయోగానికి పనికిరాకపోవడం
ఉదాహరణ :
నాశనమైన వస్తువులను ఎంత కాపాడిన ఒక రోజు అవి నాశనమోతాయి.
పర్యాయపదాలు : ధ్వంసమైన, నాశనమైన, వినాశనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो नाश या विध्वंस के योग्य हो।
नाश्य वस्तुओं को कितना भी संभालो, एकदिन उनका नाश होना ही है।Capable of being destroyed.
destroyableఅర్థం : పనికిరాకుండా పోవుట.
ఉదాహరణ :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
పర్యాయపదాలు : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, వినాశనమైన, శిథిలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।