పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విధవ అనే పదం యొక్క అర్థం.

విధవ   నామవాచకం

అర్థం : భర్త మరణించిన స్త్రీ

ఉదాహరణ : మేజర్ రణవీర్ మరణానంతరం పరమవీర చక్ర సత్కారాన్ని విధవగా అతని భార్య స్వీకరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जिसका पति मर गया हो।

मेजर रणवीर को मरणोपरांत परमवीर चक्र से सम्मानित किया गया जिसे उनकी विधवा ने स्वीकार किया।
दुहागिन, बेवा, यति, राँड, राँड़, रांड, रांड़, विधवा

A woman whose husband is dead especially one who has not remarried.

widow, widow woman

అర్థం : భర్త చనిపోయిన స్త్రీలు.

ఉదాహరణ : స్రీలకున్న వైధవ్యం అందరికీ శాపం.

పర్యాయపదాలు : ముండమోపితనం, వైధవ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

राँड़ या विधवा होने की अवस्था या भाव।

औरतों के लिए रँडापा सबसे बड़ा अभिशाप है।
अनअहिवात, रँडापा, रंडापा, विधवापन, वैधव्य

The time of a woman's life when she is a widow.

widowhood

విధవ   విశేషణం

అర్థం : భర్తను కోల్పోయిన స్త్రీ

ఉదాహరణ : బనారస్ విధవాశ్రమంలో నివసిస్తున్న విధవ స్త్రీల పరిస్థితి చాలా దయనీయమైనది.

పర్యాయపదాలు : పతిహీనురాలు, ముండ


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका पति मर गया हो।

बनारस के विधवा आश्रम में रह रहीं विधवा स्त्रियों की दशा बड़ी दयनीय है।
अधवा, अपति, दुहागिन, पतिहीन, बेवा, राँड, राँड़, रांड, रांड़, विधवा

Single because of death of the spouse.

widowed

चौपाल