అర్థం : చదువు నేర్పించే పని.
ఉదాహరణ :
ఈపాఠశాలలో జూలై ఒకటవ తేది నుండి విద్యాబోధన మొదలౌతుంది.
పర్యాయపదాలు : శిక్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
शिक्षा देने का कार्य या पढ़ाने का कार्य।
इस विद्यालय में पहली जुलाई से शिक्षण शुरु हो जाएगा।The profession of teaching (especially at a school or college or university).
education