పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విద్య అనే పదం యొక్క అర్థం.

విద్య   నామవాచకం

అర్థం : ఏదేని ఒక విషయంలో ముఖ్యంగా జడత్వము లేక లౌకికంగా మరియు తత్వములను గురించినది.

ఉదాహరణ : రాహుల్ జ్యోతిష్య శాస్త్రములో ప్రవీణుడు.

పర్యాయపదాలు : విజ్ఞానము, శాస్త్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय विशेषतः जड़ पदार्थों व लौकिक विषयों की जानी हुई बातों और तत्वों का वह विवेचन जो एक स्वतंत्र शास्त्र के रूप में हो।

राम ने राजनीति विज्ञान की पढ़ाई की है।
राहुल आजकल ज्योतिष विद्या का अध्ययन कर रहा है।
इल्म, विज्ञान, विद्या, शास्त्र, साइंस

A particular branch of scientific knowledge.

The science of genetics.
science, scientific discipline

అర్థం : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.

ఉదాహరణ : ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.

పర్యాయపదాలు : చదువు


ఇతర భాషల్లోకి అనువాదం :

शिक्षा आदि के द्वारा प्राप्त किया हुआ ज्ञान।

प्राचीन काल में काशी विद्या का केंद्र माना जाता था।
इल्म, विद्या

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

అర్థం : మోక్ష ప్రాప్తి వల్ల వచ్చే జ్ఞానం

ఉదాహరణ : అవిద్య వల్ల జీవులు జనన-మరణ చక్రాలలో పడుతున్నారు.

పర్యాయపదాలు : చదువు


ఇతర భాషల్లోకి అనువాదం :

मोक्ष की प्राप्ति या परम-पुरुषार्थ की सिद्धि करने वाला ज्ञान।

विद्या के अभाव में जीव जन्म-मरण के फेरे में पड़ा रहता है।
विद्या

అర్థం : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.

ఉదాహరణ : ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.

పర్యాయపదాలు : కళ, నేర్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य को भली-भाँति करने का कौशल, विशेषतः ऐसा कार्य जिसके संपादन के लिए ज्ञान के अतिरिक्त कौशल और अभ्यास की आवश्यकता हो।

उसकी कला का लोहा सभी मानते हैं।
कला, फन, फ़न, विद्या, हुनर

A superior skill that you can learn by study and practice and observation.

The art of conversation.
It's quite an art.
art, artistry, prowess

అర్థం : చదువు, సంగీతము మొదలగువాటిని నేర్చుకునే క్రియ.

ఉదాహరణ : పాఠశాలలో విద్యను అభ్యసిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

विद्या, संगीत आदि पढ़ाने या सिखाने की क्रिया।

पाठशाला में कई विषयों की शिक्षा दी जाती है।
एजुकेशन, तालीम, शिक्षण, शिक्षा

విద్య   విశేషణం

అర్థం : చదువుకు సంబంధించిన

ఉదాహరణ : మీకు ఈ పత్రముతో పాటు విద్యా ప్రమాణ పత్రము కుడా ఇవ్వబడును.


ఇతర భాషల్లోకి అనువాదం :

शिक्षा का या शिक्षा से संबंधित।

आपको इस प्रार्थना-पत्र के साथ शैक्षिक योग्यता का प्रमाण-पत्र भी देना होगा।
इल्मी, तालीमी, शैक्षिक

Associated with academia or an academy.

The academic curriculum.
Academic gowns.
academic

चौपाल