సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
ఉదాహరణ : అతను దుప్పటి దులుపుతున్నాడు.
పర్యాయపదాలు : దులుపు, విదుల్చు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
అర్థం : దులపడం
ఉదాహరణ : పిల్లి ఎలుకను బాగా కుదిలించింది.
పర్యాయపదాలు : కుదిలించు
किसी चीज या जीव को अच्छी तरह पकड़कर जोर-जोर से तथा बार-बार झटका देना या हिलाना।
Move or cause to move back and forth.
అర్థం : వదిలించుకోవడం
ఉదాహరణ : పిల్లలు నేరేడు బుట్టను విదిలిస్తున్నారు.
అర్థం : గట్టిగా కదుపుట లేదా ఊపుట
ఉదాహరణ : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
పర్యాయపదాలు : దులుపు, విదలగొట్టు, విదుల్చు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
ఆప్ స్థాపించండి