అర్థం : ప్రాణులు నివసించు ప్రదేశం.
ఉదాహరణ :
సింహానికి నివాస స్థలం అడవి.
పర్యాయపదాలు : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బస, బిడారు, స్థావరం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान या क्षेत्र जहाँ किसी प्राणी का आवास हो।
शेर का निवास स्थान जंगल है।The native habitat or home of an animal or plant.
habitationఅర్థం : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.
ఉదాహరణ :
శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు
పర్యాయపదాలు : కుటీరము, కోట, గుడారము, డేరా, సిబిరము
ఇతర భాషల్లోకి అనువాదం :
A site where people on holiday can pitch a tent.
bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment