అర్థం : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ఉదాహరణ :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
పర్యాయపదాలు : వదిలేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.అర్థం : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ఉదాహరణ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని వస్తువులను త్యజించడటం
ఉదాహరణ :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
పర్యాయపదాలు : మినహాయించి, వదిలేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।అర్థం : పట్టించుకోకుండ వుండటం.
ఉదాహరణ :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
పర్యాయపదాలు : వదిలేయ్, విడిచేయ్
ఇతర భాషల్లోకి అనువాదం :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।అర్థం : బంధం యొక్క ముడిని విడదీయడం
ఉదాహరణ :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
పర్యాయపదాలు : వదిలివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.అర్థం : కొనసాగించక పోవడం
ఉదాహరణ :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
పర్యాయపదాలు : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।అర్థం : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ఉదాహరణ :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
పర్యాయపదాలు : తప్పించు, పారిపోజేయు, వదిలించు
ఇతర భాషల్లోకి అనువాదం :