అర్థం : ఒక క్రమ పధ్ధతిలో లేకపోవడం
ఉదాహరణ :
యుధ్ధభూమిలో నాలుగువైపులా శత్రువుల యొక్క విచ్ఛిన్నమైన శరీరాలు పడి వున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేరుగా వున్న
ఉదాహరణ :
శిల్పకారుడు యంత్రం ద్వారా చెల్లాచెదురైన ప్రతిమలను జత చేస్తున్నాడు.
పర్యాయపదాలు : చెల్లాచెదురైన
ఇతర భాషల్లోకి అనువాదం :