సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : విలక్షణం గల అవస్థ.
ఉదాహరణ : అతడు చాలా విచిత్రంగా ఉంటాడు.
పర్యాయపదాలు : అద్భుతం, అపూర్వం, చోద్యం, వింత, విడ్డూరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अनोखा या विलक्षण होने की अवस्था या भाव।
An odd or unusual characteristic.
అర్థం : ఆశ్చర్యం పొందే వస్తువులు
ఉదాహరణ : ఈ మ్యూజియంలో విచిత్ర వస్తువులు ఉంచారు
विचित्र चीज़ या बात।
Something that causes feelings of wonder.
ఆప్ స్థాపించండి