అర్థం : ఏ పనినైన సఫలం చేసే తెలివి కలిగి వుండటం
ఉదాహరణ :
మా ప్రయోగశాలలో ప్రతిభా శాలులకు కొదవలేదు.
పర్యాయపదాలు : ఙ్ఞాని, ప్రతిభాశాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसमें प्रतिभा हो।
हमारी प्रयोगशाला में प्रतिभाशालियों की कमी नहीं है।A person who possesses unusual innate ability in some field or activity.
talent