పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాచిన అనే పదం యొక్క అర్థం.

వాచిన   విశేషణం

అర్థం : ఎక్కువ పెద్దదిగా కావడం

ఉదాహరణ : అతను వాచిన గాయానికి మందురాసి అణచివేశాడు

పర్యాయపదాలు : ఉబ్బిన, పెద్దదైన


ఇతర భాషల్లోకి అనువాదం :

उभरता या उठता हुआ।

उसने उकसौंहें घाव को दवाई लगाकर दबा दिया।
उकसौंहाँ, उकसौहाँ

అర్థం : ఉన్న స్థితి కంటే కొంత పరిమాణం ఎక్కువయిన స్థితి

ఉదాహరణ : సంగీత తన వాచిన ముఖాన్ని చూపించడానికి వైద్యుని దగ్గరకు వెళ్లింది

పర్యాయపదాలు : ఉబ్బిన


ఇతర భాషల్లోకి అనువాదం :

फूला या सूजा हुआ।

संगीता अपना फूला मुँह दिखाने डॉक्टर के पास गई थी।
फूला, सूजा

चौपाल