అర్థం : సౌరకుటుంబంలో ఐదవగ్రహం ఇది భూమికి చాలా దూరంగా ఉంటుంది
ఉదాహరణ :
బృహస్పతి అన్నిగ్రహాలకంటే పెద్దగ్రహం.
పర్యాయపదాలు : అమరగురుడు, అమరేజ్జుడు, ఆంగీరసుడు, గురుడు, చారుడు, చిత్రశిఖండినందనుడు, దేవగురువు, బృహస్పతి, బృహస్పతిగ్రహం, సురగురుడు, సురాచార్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
सौर जगत का पाँचवा ग्रह जो पृथ्वी से बहुत दूर है।
बृहस्पति सब ग्रहों से बड़ा है।The largest planet and the 5th from the sun. Has many satellites and is one of the brightest objects in the night sky.
jupiterఅర్థం : దేవతలందరి గురువు
ఉదాహరణ :
ఆపద సమయంలో బృహస్పతి దేవతలకు సహయం చేస్తారు.
పర్యాయపదాలు : అమరగురుడు, గురుడు, త్రిదశాచార్యుడు, దేవగురువు, బృహస్పతి, సురాచార్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक देवता जो सब देवताओं के गुरु हैं।
आपत्तिकाल में बृहस्पति देवताओं की मदद करते हैं।Personification of the power of ritual devotion.
brihaspati