పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాంతి అనే పదం యొక్క అర్థం.

వాంతి   నామవాచకం

అర్థం : కడుపులో వికారము లేక దేవడం.

ఉదాహరణ : మందు త్రాగగానే తనకు వాంతి వచ్చింది


ఇతర భాషల్లోకి అనువాదం :

जी मिचलाने की क्रिया।

दवा खाते ही उसे उबकाई आने लगी।
अकुलाहट, उकलाहट, उबकाई, उबकी, ओकाई, कै, मतली, मिचलाहट, मिचली, मितली

An involuntary spasm of ineffectual vomiting.

A bad case of the heaves.
heave, retch

అర్థం : అజీర్తి వలన పొట్ట నుండి నోటిద్వారా వచ్చేది

ఉదాహరణ : చాలా అన్నం తినడంతో సచిన్ వాంతి చేసుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पेट में की वस्तुओं का स्वतः मुँह से बाहर आने की क्रिया।

ज्यादा खाने से सचिन को उलटी हो गई।
अलंबुष, अलम्बुष, उकलाई, उछार, उछाला, उलटी, उल्टी, ओकाई, कै, डाक, वमन

The reflex act of ejecting the contents of the stomach through the mouth.

disgorgement, emesis, puking, regurgitation, vomit, vomiting

అర్థం : అన్నం అరగకపోతే నోటి నుండి వచ్చేది

ఉదాహరణ : ఇప్పుడు నాకు చాలా వాంతి అవుతోంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पेट भरे होने का सूचक वह शारीरिक व्यापार जिसमें पेट की वायु कुछ शब्द करती हुई गले से निकलती है।

आज मुझे बहुत डकार आ रही है।
डकार

వాంతి   క్రియ

అర్థం : కడుపులోని వికారం వల్ల కలిగేది

ఉదాహరణ : భోజనం సరిగ్గా జీర్ణం కాకపోవడం కారణంగా తాతయ్య చాలా వాంతి చేసుకుంటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पेट की वायु शब्दपूर्वक मुँह से निकालना।

खाना ठीक से न पचने के कारण दादाजी बहुत डकारते हैं।
डकारना

Expel gas from the stomach.

Please don't burp at the table.
belch, bubble, burp, eruct

चौपाल