అర్థం : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం
ఉదాహరణ :
ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.
పర్యాయపదాలు : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతగృహం, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :
शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।
लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।అర్థం : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్థలము.
ఉదాహరణ :
మాంత్రికులు స్మశానములో సాధన కొనసాగిస్తారు.
పర్యాయపదాలు : పితృ వనము, పితృమందిరము, పెతరులపుడమి, ప్రేత గృహము, ప్రేతవాసము, మసనము, రుద్రావాసము, స్మశానము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ शव की अन्त्येष्टि क्रिया की जाती है।
तान्त्रिक शमशानघाट में साधना कर रहा है।