పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వలస అనే పదం యొక్క అర్థం.

వలస   నామవాచకం

అర్థం : దోమలు మొదలగునవి ఏ దైన ప్రదేశంలో నిలవ ఉండటం.

ఉదాహరణ : వర్షాకాలములో అక్కడ-అక్కడ నిలిచిన నీటి కారణంగా దోమలు మొదలుగునవి వలస వలన రోగాలు వస్తాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान पर एकत्रित बाहरी तत्वों, कीटाणुओं आदि का समूह।

बरसात के दिनों में जगह-जगह एकत्रित जल के कारण रोगाणुओं, मच्छरों आदि का होनेवाला उपनिवेश, बीमारी का कारण बनता है।
उपनिवेश, कालोनी, कॉलोनी

(microbiology) a group of organisms grown from a single parent cell.

colony

అర్థం : విదేశాలలో వెళ్ళి స్థిరపడినవారు.

ఉదాహరణ : భారత ప్రభుత్వం వలస వచ్చిన విదేశీయులలో కొందరికి భారతపౌరసత్వం కల్పించినది.

పర్యాయపదాలు : ప్రవాసీలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो विदेश में जाकर बस गया हो।

भारत सरकार ने कुछ प्रवासियों को भारतीय नागरिकता प्रदान की है।
अप्रवासी, आप्रवासी, प्रवासी, मुजाहिर

A person who comes to a country where they were not born in order to settle there.

immigrant

అర్థం : -ఒక వ్యక్తినిగానీ,వస్తువుగానీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించే క్రియ.

ఉదాహరణ : -కెనరా బ్యాంకు నగదు బదిలీ సేవను ప్రారంభించిందిఎక్కువ శాతం ప్రజలు తమ రోజువారి ఆహారం కొరకు వలస వెళుతుంటారు.

పర్యాయపదాలు : స్థానాంతరీకరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या व्यक्ति को एक स्थान से हटाकर दूसरे स्थान पर पहुँचाने, भेजने आदि की क्रिया।

केनरा बैंक ने धन स्थानांतरण सेवा शुरू की है।
अपनयन, आहरण, ट्रांसफर, ट्रान्सफर, स्थानांतरण, स्थानान्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

అర్థం : ఏదేని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బ్రతుకుదెరువుకోసం రావడం.

ఉదాహరణ : మొట్టమొదట ఆంగ్లేయులు భారతదేశపు అనేక ప్రాంతాలకు వలస వచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अन्य स्थान से आये हुए लोगों की बस्ती।

शुरु-शुरु में अंग्रेजों ने भारत में अनेक जगहों पर अपना उपनिवेश स्थापित किया।
उपनिवेश, कालोनी, कॉलोनी

అర్థం : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్లి నివశించే క్రియ

ఉదాహరణ : ఆంగ్లేయులు భారతదేశానికి వలసవచ్చినపుడు భారతదేశం చిన్నిచిన్న రాష్ట్రాలుగా విభజించడమైంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान पर जाकर बसने की क्रिया।

अंग्रेजों का भारत में उपनिवेश उस समय हुआ जब भारत छोटे-छोटे राज्यों में विभक्त था।
उपनिवेश

The movement of persons from one country or locality to another.

migration

चौपाल