అర్థం : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.
ఉదాహరణ :
ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.
పర్యాయపదాలు : వర్తమానం, సమకాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।అర్థం : ప్రస్తుతము జరుగుతున్న సమయం
ఉదాహరణ :
లోకంలో వర్తమానమైన రాజనైతిక పరిస్థుతుల యొక్క సందేశం అందరికి తెలుస్తున్నాయి.
పర్యాయపదాలు : ఆధునికకాలము
ఇతర భాషల్లోకి అనువాదం :
जो वर्तमान काल से संबंधित हो या वर्तमान काल का।
विश्व की वर्तमान कालीन राजनैतिक परिस्थितियों की ख़बर सबको रखनी चाहिए।