పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వర్తకం అనే పదం యొక్క అర్థం.

వర్తకం   నామవాచకం

అర్థం : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.

ఉదాహరణ : అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.

పర్యాయపదాలు : పని, బతుకుతెరువు, వృత్తి, వ్యాపారం


ఇతర భాషల్లోకి అనువాదం :

जीविका-निर्वाह के लिए किया जाने वाला काम।

उसने कपड़ा बेचने के साथ-साथ एक दूसरा व्यवसाय भी शुरू किया है।
आजीव, आजीविका, उद्यम, उद्योग, करियर, काम-धंधा, कारबार, कारोबार, कैरियर, गमत, जीवन, जीविका, जोग, धंधा, धन्धा, नीवर, पेशा, योग, रोजगार, रोज़गार, रोज़ी, रोजी, वृत्ति, व्यवसाय, शगल, शग़ल

The principal activity in your life that you do to earn money.

He's not in my line of business.
business, job, line, line of work, occupation

అర్థం : ఏవైనా వస్తువులు కొనడం లేదా అమ్మడం చేసే పని.

ఉదాహరణ : రాము శ్రమ వలన అతని వ్యాపారం రాత్రింబవళ్ళు ఫలభరితంగా అభివృద్ధి చెందుతున్నది.

పర్యాయపదాలు : వణిక్పధం, వాణిజ్యం, వ్యాపారం


ఇతర భాషల్లోకి అనువాదం :

चीज़ें बनाकर या खरीदकर, उसे बेचने का काम।

राम की कड़ी मेहनत से उसका व्यापार दिन-रात फल फूल रहा है।
तिजारत, पण, पाण, बनिज, बिजनेस, रोजगार, रोज़गार, वणिक कर्म, वाणिज्य, विपणन, व्यवसाय, व्यापार, सौदागरी

Buying or selling securities or commodities.

trading

चौपाल