అర్థం : ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం
ఉదాహరణ :
జయశంకర్ ప్రసాద్ నాటక సంభాషణ ఇంపుగా ఉంది.
పర్యాయపదాలు : సంభాషణ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేని గురించైనా విస్తారంగా చెప్పడం లేదా రాయడం
ఉదాహరణ :
రామచరితమానస్ తులసీదాస్ యొక్క అద్భుతమైన వర్ణనా రచన.
పర్యాయపదాలు : అభివర్ణన, వృత్తాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
A graphic or vivid verbal description.
Too often the narrative was interrupted by long word pictures.అర్థం : ఏదేని ఒక దానిని మరోదానితో పోల్చలేని సోయగాన్ని కల్పించి చెప్పడం
ఉదాహరణ :
ఆ వర్ణన సూచించదగినది.
ఇతర భాషల్లోకి అనువాదం :