అర్థం : బ్రాహ్మణ మొదలగు వర్గ ధర్మాలు కాని వారు
ఉదాహరణ :
గ్రామంలో ఆమె బ్రాహ్మణ వర్ణధర్మరహితమైన వారందరినీ శపిస్తోంది.
పర్యాయపదాలు : అవర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
ब्राह्मण आदि वर्ण के धर्म से शून्य।
गाँव के उस अवर्ण ब्राह्मण को सभी कोसते हैं।