అర్థం : క్రమములో లేకపోవడం
ఉదాహరణ :
గ్రంథాలయంలో పుస్తకాలు వరసలో లేకపోవుట వలన కావలసిన పుస్తకము లభించడం లేదు.
పర్యాయపదాలు : అనుక్రమము, క్రమములేని, పద్ధతిలేని, శ్రేణిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रम में न होने की अवस्था या भाव।
क्रमहीनता के कारण पुस्तकालय में मनचाही पुस्तक नहीं मिल पा रही है।A condition in which things are not in their expected places.
The files are in complete disorder.