పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వదులు అనే పదం యొక్క అర్థం.

వదులు   క్రియ

అర్థం : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం

ఉదాహరణ : పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను

పర్యాయపదాలు : విడిచిపెట్టు, విడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से कोई कार्य होने से रह जाना।

परीक्षा में मेरे दो प्रश्न छूट गए।
छुटना, छूटना, रहना

Leave undone or leave out.

How could I miss that typo?.
The workers on the conveyor belt miss one out of ten.
drop, leave out, miss, neglect, omit, overleap, overlook, pretermit

అర్థం : ఒక వ్యక్తిని పట్టుకోవడానికి అతని వెంట ఎవరినైనా పంపడం

ఉదాహరణ : పోలీసులు దొంగను పట్టుకోవడానికి అతని వెనుక కుక్కను వదిలారు

పర్యాయపదాలు : వెంటపంపు, వెనుకపంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का पीछा करने के लिए किसी को उसके पीछे लगाना।

पुलिस ने चोर को पकड़ने के लिए उसके पीछे कुत्ते छोड़े।
छोड़ना, पीछे लगाना

అర్థం : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.

ఉదాహరణ : కూరలో ఉప్పు వేయుము.

పర్యాయపదాలు : విడుచు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में या किसी चीज़ पर गिराना या छोड़ना।

सब्ज़ी में नमक डाल दो।
छोड़ना, डालना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

అర్థం : విడిచిపెట్టడం

ఉదాహరణ : నేను రెండవ, ఐదవ ప్రశ్నని వదిలేశాను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से कोई कार्य न करना।

मैंने दूसरा तथा पाँचवाँ प्रश्न छोड़ा।
संस्था के सलाहकार अपने वर्तमान व्यवसाय को अलविदा कह रहे हैं।
अलविदा कहना, छोड़ देना, छोड़ना

Put an end to a state or an activity.

Quit teasing your little brother.
cease, discontinue, give up, lay off, quit, stop

అర్థం : పట్టు సడలిపోవడం

ఉదాహరణ : ఎప్పుడూ డోలు, తబల సారంగి మొదలైనవి వదులైతే వాటిని వెంటనే బాగుచేయాలి.

పర్యాయపదాలు : లూజు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ वाद्ययंत्रों को जितना कसा, चढ़ा या तना रहना चाहिए उससे कसाव या तनाव का कम होना।

जब ढोल, तबला, सारंगी आदि उतर जाय तो उसे तुरंत कस या चढ़ा लेना चाहिए।
उतरना, ढीला पड़ना, ढीला होना

అర్థం : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం

ఉదాహరణ : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు

పర్యాయపదాలు : ప్రయోగించు, విసురు, వేయు, సంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्त्र का चलना।

युद्ध में दोनों तरफ से बाण छूट रहे थे।
चलना, छुटना, छूटना

Go off or discharge.

The gun fired.
discharge, fire, go off

అర్థం : వెలువడటం

ఉదాహరణ : ఆ బండి ఎక్కువ పొగను వదులుతోంది

పర్యాయపదాలు : విడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का अपने में से कुछ बाहर फेंकना।

यह गाड़ी बहुत धुआँ छोड़ती है।
छोड़ना, देना, निकालना

వదులు   విశేషణం

అర్థం : బిగువు కానటువంటి

ఉదాహరణ : ముసలితనములో శరీరము వదులైపోతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दृढ़ता से बँधा, जकड़ा या कसा न हो।

बुढ़ापे में शरीर ढीला पड़ जाता है।
ढीला, ढीला-ढाला, शिथिल

चौपाल