పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వదురుబోతు అనే పదం యొక్క అర్థం.

వదురుబోతు   విశేషణం

అర్థం : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.

ఉదాహరణ : రాజు ఒక వదరుబోతు వ్యక్తి.

పర్యాయపదాలు : అధికప్రసంగి, గయ్యాళి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వాగుడుకాయ


ఇతర భాషల్లోకి అనువాదం :

बकवास करनेवाला या व्यर्थ की बातें बोलनेवाला।

रामू एक बकवासी व्यक्ति है।
दिमाग़चट, बकबकिया, बकवादी, बकवासी, बक्की

Full of trivial conversation.

Kept from her housework by gabby neighbors.
chatty, gabby, garrulous, loquacious, talkative, talky

चौपाल