పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వడ్డించు అనే పదం యొక్క అర్థం.

వడ్డించు   క్రియ

అర్థం : పళ్ళాలలో వండిన పదార్ధాలన్నింటిని తినడానికి అనుకూలంగా ఉంచడం

ఉదాహరణ : అమ్మ మా అందరికి బోజనం వడ్డించింది

పర్యాయపదాలు : పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

थाली या पत्तल में खाना लगाना।

माँ ने हम सब के लिए भोजन परोसा है।
परसना, परोसना

అర్థం : తినడానికి ఆహారం ఇవ్వడం

ఉదాహరణ : అతడు తన తండ్రి ఆత్మశాంతి కోసం పండితులకు భోజనంపెట్టాడు.

పర్యాయపదాలు : ఆహారంపెట్టు, తిండిపెట్టు, భోజనంపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाने के लिए भोजन देना।

उसने अपने पिता के श्राद्ध में सैकड़ों पंडितों को खिलाया।
खाना खिलाना, खिलाना, जिमाना, जेंवाना, भोजन कराना

Provide as food.

Feed the guests the nuts.
feed

అర్థం : తినడానికి విస్తరిలో వండిన వంటలన్ని ఉంచడం

ఉదాహరణ : అతను పిల్లల కోసం పౌష్టికాహారాన్ని వడ్డించారు


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन सामने रखवाना।

उसने बच्चे के लिए भी खूब सारा भोजन परसाया।
परसवाना, परसाना

అర్థం : వండిన ఆహార పదార్ధాలను కంచాల్లోకి వేసే పని

ఉదాహరణ : అమ్మ రామూకు సరిపడు భోజనాన్ని వడ్డిస్తున్నది.

పర్యాయపదాలు : పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाने के लिए किसी के सामने भोज्य पदार्थ रखना।

माँ राम को भोजन परोस रही है।
परसना, परोसना

चौपाल