అర్థం : గ్రీష్మ ఋతువులో వేగంగా వీచే వేడిగాలి.
ఉదాహరణ :
వడగాలి నుండి బయటపడడానికి చల్లాని పదార్థాలను సేవించాలి
పర్యాయపదాలు : వడగాలి, వడదెబ్బ, వేడిగాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
Sudden prostration due to exposure to the sun or excessive heat.
insolation, siriasis, sunstroke, thermic fever