పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వగపు అనే పదం యొక్క అర్థం.

వగపు   నామవాచకం

అర్థం : బాధ కలిగినప్పుడు వచ్చేది

ఉదాహరణ : నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.

పర్యాయపదాలు : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी गलती का एहसास होने पर मन में होने वाला दुःख।

उसका अफ़सोस महज़ एक दिखावा था।
ऐसा करने पर पश्चात्ताप के अतिरिक्त कुछ प्राप्त नहीं होगा।
अनुताप, अनुशय, अनुशोक, अपतोस, अपसोस, अफसोस, अफ़सोस, अलम, खेद, ग्लानि, पछताव, पछतावा, पश्चाताप, पश्चात्ताप, मनस्ताप

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach

అర్థం : బాధతోకూడినటువంటి భావన

ఉదాహరణ : దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.

పర్యాయపదాలు : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వెత, వ్యాకులం, శోకం, సంతాపం


ఇతర భాషల్లోకి అనువాదం :

शोकपूर्ण होने की अवस्था या भाव।

दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।
अवसादपूर्णता, अवसादिता, दुखपूर्णता, शोकपूर्णता

The state of being sad.

She tired of his perpetual sadness.
sadness, sorrow, sorrowfulness

चौपाल