పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వకీలు అనే పదం యొక్క అర్థం.

వకీలు   నామవాచకం

అర్థం : ఒక పెద్ద ప్రభుత్వ న్యాయవాధి, రాజకీయ వ్యాజ్యాలపై నియమించబడతారు

ఉదాహరణ : వ్యాజ్యాల పరిష్కారం పెద్ద లాయరు దృష్టికి వెల్లింది.

పర్యాయపదాలు : పెద్ద లాయరు, ప్లీడరు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बड़ा सरकारी वकील जो राजकीय मुकद्दमों की पैरवी के लिए नियुक्त होता है।

इस मुकद्दमे का फैसला महाधिवक्ता के पक्ष में गया है।
महाधिवक्ता

A lawyer who pleads cases in court.

advocate, counsel, counsellor, counselor, counselor-at-law, pleader

అర్థం : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.

ఉదాహరణ : ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.

పర్యాయపదాలు : న్యాయవాది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने वक़ालत की परीक्षा पास की हो और जो अदालतों में किसी की ओर से बहस करे।

इस मामले के लिए उसने शहर के सबसे बड़े वकील को नियुक्त किया है।
अटर्नी, अधिवक्ता, अभिभाषी, अभिवक्ता, एडवोकेट, ऐडवोकेट, वकील, विधिज्ञ

A professional person authorized to practice law. Conducts lawsuits or gives legal advice.

attorney, lawyer

అర్థం : న్యాయస్థానాల్లో వాదించే ఉద్యోగులు

ఉదాహరణ : లాయరు కోర్టుకు ఇంకారాలేదు.

పర్యాయపదాలు : లాయరు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का क़ानूनी सलाहकार जो पद में वकील से छोटा होता है।

आज मुखतार कचहरी नहीं आया है।
मुखतार, मुख़तार, मुख़्तार, मुख्तार

వకీలు   విశేషణం

అర్థం : న్యాయ స్థానంలో నల్లకోటు దరించినటువంటి వారు

ఉదాహరణ : వకీలుకు అధికారులకు మధ్య చర్చ నడుస్తుంది.

పర్యాయపదాలు : లాయర్


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पद, मर्यादा आदि में किसी से बढ़कर या ऊपर हो।

वरिष्ठ अधिकारियों की गोष्ठी चल रही है।
वरिष्ठ, सीनियर

चौपाल