అర్థం : ఒకరి మరణానంతరము అతని సంపద, అతని అధికారము లేక స్థానము మొదలైనవి ఇంకొకరికి లభించేటటువంటివి.
ఉదాహరణ :
అతనికి వంశపారంపర్యాధికారంగా చాలా ఆస్థి లభించింది.
పర్యాయపదాలు : పారంపర్యపు అధికారము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अधिकार जिसके अनुसार कोई किसी के मरने पर उसकी सम्पत्ति अथवा उसके हटने पर उसका पद या स्थान पाता है।
उसे उत्तराधिकार के रूप में ढेर सारी सम्पत्ति प्राप्त हुई है।