సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : యాభై మరియు యాభై.
ఉదాహరణ : పది పదులు వంద అవుతుంది.
పర్యాయపదాలు : నూరు, శత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
అర్థం : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
ఉదాహరణ : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
పర్యాయపదాలు : నూరు
सौ का समूह।
అర్థం : పదిపదుల వస్తువులు.
ఉదాహరణ : సుశాంత్ పుస్తకాలయంలో రెండు వందల పుస్తకాలున్నాయి.
పర్యాయపదాలు : శతకం
एक ही तरह की सौ वस्तुओं का संग्रह।
అర్థం : సుమారు తొంభైకి ఎక్కువ
ఉదాహరణ : జయంతీ పుట్టినరోజు సందర్భంగా వంద మంది ప్రజలను ఆహ్వానించింది.
लगभग सौ।
అర్థం : తొంభై మరియు పది
ఉదాహరణ : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
పర్యాయపదాలు : 100, నూరు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
नब्बे और दस।
Being ten more than ninety.
ఆప్ స్థాపించండి