పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వండు అనే పదం యొక్క అర్థం.

వండు   క్రియ

అర్థం : మంటపైన పెట్టి ఉడకబెట్టడం

ఉదాహరణ : కూర బాగ వండలేదు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर या आग, धूप आदि में रखने से पकना या गलना।

सब्जी ठीक से पकी नहीं है।
चुरना, पकना, रंधना, सिझना, सीझना

అర్థం : తినే పదార్ధాలను చేయడం

ఉదాహరణ : మీర జిలేబి వండుతోది


ఇతర భాషల్లోకి అనువాదం :

शीरे, रस आदि में कोई वस्तु डालना या लपेटना।

मीरा जलेबी पाग रही है।
पागना

అర్థం : మంటపై పెట్టి తయారుచేయడం.

ఉదాహరణ : మాంసమును సరిగా వండుకొని తినాలి.

పర్యాయపదాలు : ఉడికించు, ఉడుకబెట్టు, ఒండు, పచనము చేయు, పచించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर रखकर गलाना या तैयार करना।

मांस को ठीक से पकाया नहीं गया है।
पकाना, सिझाना, सीझाना

Prepare for eating by applying heat.

Cook me dinner, please.
Can you make me an omelette?.
Fix breakfast for the guests, please.
cook, fix, make, prepare, ready

అర్థం : వంట పదార్ధాలను తినడనికి తయారుచేయడం

ఉదాహరణ : అన్నతో అన్నం వండిస్తున్నాను


ఇతర భాషల్లోకి అనువాదం :

पकाने का काम दूसरे से करवाना।

खाना मैं बाई से पकवाती हूँ।
चुरवाना, पकवाना, बनवाना, रँधवाना, रंधवाना

వండు   విశేషణం

అర్థం : ఏదైతే అగ్ని ద్వారా చేస్తారో

ఉదాహరణ : భోజన వంటకం బాగా అవుతూంది

పర్యాయపదాలు : పరిపాకం, బాగుగావండిన, వంటకం, వండటం, వండినది


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आग पर पकाया हुआ हो।

पक्व भोजन सुपाच्य होता है।
पका, पक्व, परिपक्व

Having been prepared for eating by the application of heat.

cooked

चौपाल