అర్థం : -ఏదైనా ఒక ప్రదేశంలోని అంతర్భాగం
ఉదాహరణ :
-ఈ గదిలోని అంతర్భాగ ప్రదేశం చీకటిగా ఉంది.
పర్యాయపదాలు : -అంతర్భాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का भीतरी क्षेत्र।
इस कमरे का भीतरी क्षेत्र अंधकारमय है।అర్థం : భూమిలోపలి భాగం
ఉదాహరణ :
భూమిలోపల వున్న వస్తువులతో మనకు అనేక ఉపయోగాలున్నాయి.
పర్యాయపదాలు : అంతర్భాగం, పాతాళం, భుమిలోపలిభాగం
ఇతర భాషల్లోకి అనువాదం :