పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లోకసేవ అనే పదం యొక్క అర్థం.

లోకసేవ   నామవాచకం

అర్థం : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది

ఉదాహరణ : పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు

పర్యాయపదాలు : జనసేవ


ఇతర భాషల్లోకి అనువాదం :

राज्य की सेवा या नौकरी,जो वस्तुतः जनसाधारण के हित के लिए होती है।

पुलिस,न्यायाधीश आदि लोकसेवा के लिए नियुक्त किए जाते हैं।
जनसेवा, लोकसेवा

Employment within a government system (especially in the civil service).

public service

అర్థం : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని

ఉదాహరణ : మదర్‍థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది

పర్యాయపదాలు : జనసేవ


ఇతర భాషల్లోకి అనువాదం :

जन-साधारण के हित अथवा उपकार के लिए सेवाभाव से किए जाने वाले काम।

मदर टेरेसा ने अपना सारा जीवन लोकसेवा में बीताया।
जनसेवा, लोकसेवा

An organized activity to improve the condition of disadvantaged people in society.

social service, welfare work

అర్థం : రాజ్యము ద్వారా నియమించబడిన కొంతమంది వ్యక్తుల యొక్క సమితి

ఉదాహరణ : లోకసేవ సమితిలోని వారిని నియమించుటకు ముందు లిఖిత, మౌఖిక రూపములో పరీక్షలు నిర్వహిస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

राज्य द्वारा नियुक्त कुछ व्यक्तियों का वह आयोग या समिति जिसके जिम्मे लोकसेवा संबंधी पदों पर नियुक्त करने के लिए प्रार्थियों में से उपयुक्त व्यक्ति चुनने का काम होता है।

लोकसेवा आयोग लोगों को लोकसेवा के लिए नियुक्त करने से पहले उनकी लिखित और मौखिक परिक्षाएंॅ लेता है।
लोक सेवा आयोग, लोकसेवा आयोग

Employment within a government system (especially in the civil service).

public service

चौपाल