అర్థం : సహాయసహాకారాలు లేకపోవుట.
ఉదాహరణ :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
పర్యాయపదాలు : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, దుర్గతుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, పేదలైన, ఫకీరైన, బీదలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking or deficient in natural resources.
resourceless