పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లెక్కించని అనే పదం యొక్క అర్థం.

లెక్కించని   విశేషణం

అర్థం : తూకం వేయని లేక అంచనాతో కూడిన

ఉదాహరణ : అతడు లెక్కించని ధనానికి యజమాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो तौला या कूता न जा सके।

वे अतुल धन के मालिक हैं।
अतुल, अतुलित, अतोल, अतौल

అర్థం : అంకెలోకి తీసుకోకుండా వుండటం

ఉదాహరణ : లెక్కించని ప్రజల్లో నుండి కొందరు బయటకు వెళ్ళిపోయారు.

పర్యాయపదాలు : గణించని, లెక్కపెట్టని


ఇతర భాషల్లోకి అనువాదం :

गिना हुआ।

अवगणित लोगों में से कुछ बाहर चले गए हैं।
अवगणित

అర్థం : గణించని

ఉదాహరణ : లెక్కించని పైసలను ఈ చిన్న సంచిలో పెట్టాను


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे गिना न गया हो।

अनगिने पैसे इस थैली में रखे गए हैं।
अगणित, अगनित, अनगणित, अनगनित, अनगा, अनगिना

चौपाल