పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లెక్కలేని అనే పదం యొక్క అర్థం.

లెక్కలేని   విశేషణం

అర్థం : చాలా అధికము

ఉదాహరణ : అతని దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది.

పర్యాయపదాలు : అమితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रेम के भावों से भरा हुआ।

इस आशिक़ाना मौसम में उनकी ज़ुदाई सही नहीं जाती है।
आशिक़ाना, आशिकाना, प्रेमपूर्ण, प्रेममय, सरस

Giving sexual pleasure. Sexually arousing.

erotic, titillating

అర్థం : లెక్కించుటకు వీలుకాని.

ఉదాహరణ : ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.

పర్యాయపదాలు : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కించలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

Too numerous to be counted.

Countless hours.
An infinite number of reasons.
Innumerable difficulties.
The multitudinous seas.
Myriad stars.
countless, infinite, innumerable, innumerous, multitudinous, myriad, numberless, uncounted, unnumberable, unnumbered, unnumerable

అర్థం : కొలవడానికి వీలుకానిది.

ఉదాహరణ : కొలవలేని స్థలాన్ని భాగాలు పంచుటకు చాల గొడవలు ఏర్పడినాయి.

పర్యాయపదాలు : అధికమైన, అపారమైన, అమితమైన, ఎక్కువైన, ఎచ్చుగల, కొలవలేని, మిక్కిలిగల, ముమ్మరమైన, హెచ్చుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मापित न हो या मापा न गया हो।

अमापित क्षेत्र के बँटवारे में बहुत विवाद हुआ।
अकूत, अनमापा, अनापा, अपरिमापित, अपरिमित, अमापा, अमापित

चौपाल