అర్థం : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
ఉదాహరణ :
అతడు పూజలో లీనమైనాడు.
పర్యాయపదాలు : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, నిమగ్నమైన, లగ్నమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।అర్థం : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
ఉదాహరణ :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
పర్యాయపదాలు : నిమగ్నమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక విషయంలో కూరుకుపోవడం
ఉదాహరణ :
ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, దానితో అతను లీనమయ్యాడు.
పర్యాయపదాలు : వశమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Restrained or managed or kept within certain bounds.
Controlled emotions.అర్థం : ఈశ్వరుని ధ్యానంలో వుండేటటువంటి
ఉదాహరణ :
సాధువు తపస్సులో లీనమైనాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
ईश्वर में लीन होने की कामना रखने वाला।
पाँच वर्ष की अवस्था में ही युयुक्षमान ध्रुव भगवान की खोज में घर से निकल पड़ा।