అర్థం : ఒక ఎర్రని జిగురులాంటి పదార్థం, ఇది చెట్లనుండి లభిస్తుంది దీనితో పేపర్లను అతికించొచ్చు
ఉదాహరణ :
దుర్యోధనుడు పాండవుల్ని కాల్చి వేయడానికి లక్క ఇంటిని ఏర్పాటుచేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक लाल पदार्थ जिसे कुछ विशिष्ट वृक्षों की टहनियों पर लाल रंग के कुछ छोटे कीड़े बनाते हैं।
दुर्योधन ने पांडवों को जला डालने के लिए लाख का घर बनवाया था।Resinlike substance secreted by certain lac insects. Used in e.g. varnishes and sealing wax.
lacఅర్థం : ఆఫీసులలో సీల్చేసే ఎర్రటిముద్ర
ఉదాహరణ :
లక్కరంగును తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :