పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లంచగొండి అనే పదం యొక్క అర్థం.

లంచగొండి   నామవాచకం

అర్థం : ఉచితంగా లభించే పాపిష్టి సొమ్ము తినే వ్యక్తి

ఉదాహరణ : రమేష్ నుండి దూరంగా ఉండండి, అతడు చాలా పెద్ద తేరతిండి తినేవాడు.

పర్యాయపదాలు : తేరతిండి తినేవాడు, పాపిష్టి సంపాదన తినేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुफ़्त का माल खाने वाला व्यक्ति।

रमेश से दूर ही रहो, वह बहुत बड़ा हरामख़ोर है।
मुफ़्तखोर, मुफ्तखोर, हरामख़ोर, हरामखोर

అర్థం : ఏవరైతే అక్రమంగా డబ్బులు తీసుకుంటారో

ఉదాహరణ : ఒక లంచగొండి కారణంగా సంపాదించిన మొత్తం పోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो रिश्वत लेता हो।

एक रिश्वतखोर की वजह से सारा महकमा बदनाम हो गया।
घूसख़ोर, घूसखोर, रिश्वतखोर, रिश्वती

లంచగొండి   విశేషణం

అర్థం : తప్పు మార్గములో పోవువాడు.

ఉదాహరణ : ప్రస్తుతం సమాజంలో అవినీతికారులు ఎక్కువైయ్యారు.

పర్యాయపదాలు : అక్రమము, అధర్మము, అవరోధకుడు, అవినీతికారి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिससे अवनति हो या जो अवनति करे।

सरकार की नई योजनाएँ समाज के लिए अवनतिकारी साबित हुईं।
अधोपतनकारी, अवनतिकारी, अवरोहक, पतनकारी

అర్థం : లంచం తీసుకొనేవాడు.

ఉదాహరణ : లంచగాడు సమాజంలో చీడపురుగులాంటివాడు.

పర్యాయపదాలు : లంచగాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रिश्वत लेता हो।

रिश्वतखोर व्यक्ति समाज के लिए अभिशाप होते हैं।
घूसख़ोर, घूसखोर, राशी, रिश्वतख़ोर, रिश्वतखोर, रिश्वती

चौपाल