పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రోజు అనే పదం యొక్క అర్థం.

రోజు   నామవాచకం

అర్థం : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.

ఉదాహరణ : నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.

పర్యాయపదాలు : దినచర్య


ఇతర భాషల్లోకి అనువాదం :

चौबीस घंटे में से वह समय जो सोने के बाद काम करने में गुज़रता है।

मेरा दिन सुबह चार बजे से शुरू होता है।
दिन, दिवस

The recurring hours when you are not sleeping (especially those when you are working).

My day began early this morning.
It was a busy day on the stock exchange.
She called it a day and went to bed.
day

అర్థం : ఒక పగలు, ఒక రాత్రి కలిసిన ఇరవై నాలుగు గంటల సమయం.

ఉదాహరణ : సోమవారము వారములో మొదటి దినము.

పర్యాయపదాలు : దినము, దివసము, నాడు, పూట, ప్రొద్దు, వేళ


ఇతర భాషల్లోకి అనువాదం :

सप्ताह का कोई दिन।

सोमवार सप्ताह का प्रथम दिन है।
अहन्, दिन, दिवस, रोज, रोज़, वार

Any one of the seven days in a week.

day of the week

అర్థం : ఏదైనా విషయాలు గుర్తించుకొనే సమయం.

ఉదాహరణ : కాలేజి రోజుల్లో మేము చాలా ఆనందంగా వుండే వాళ్లం.

పర్యాయపదాలు : సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समय जिसके बीच कोई विशेष बात हो।

कॉलेज के दिनों में हम बहुत मस्ती करते थे।
दिन, समय

An indefinite period (usually marked by specific attributes or activities).

The time of year for planting.
He was a great actor in his time.
time

అర్థం : పగలు రాత్రిని కలిపి అనేది.

ఉదాహరణ : ఈరోజు మా బాలుని పుట్టినరోజు.


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चित या उचित समय।

आज मेरे बच्चे का जन्म दिन है।
दिन, दिवस

Some point or period in time.

It should arrive any day now.
After that day she never trusted him again.
Those were the days.
These days it is not unusual.
day

అర్థం : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం

ఉదాహరణ : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.

పర్యాయపదాలు : దినం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।

वृहस्पति का दिन पृथ्वी के दिन से बड़ा होता है।
दिन, दिवस

The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.

How long is a day on Jupiter?.
day

అర్థం : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.

ఉదాహరణ : ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक सूर्योदय से लेकर दूसरे सूर्योदय तक का समय जो चौबीस घंटे का माना जाता है।

एक दिन में आठ प्रहर होते हैं।
अहन्, तिथि, दिन, दिवस

Time for Earth to make a complete rotation on its axis.

Two days later they left.
They put on two performances every day.
There are 30,000 passengers per day.
24-hour interval, day, mean solar day, solar day, twenty-four hour period, twenty-four hours

चौपाल